సింగరేణి లో భారీగా కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది SCCL New Notification for 327 Posts Apply Online here..
సింగరేణి ఉద్యోగాలు : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లోని 327 ఉద్యోగాలకు రేపటి నుండి దరఖాస్తులు సవేకారిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తు ప్రక్రియ కొనసాగలేదు . అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ పొందుపరీచాను. తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైనీ పోస్టుల భర్తీకి Notification No. 02/2024 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 13.06.2024 మధ్యానం 12:00 నుండి 19.06.2024 సాయంత్రం 05:00 వరకు సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడు