ఆరోగ్య శాఖ మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ హాస్పిటల్ నందు 66 ఉద్యోగాలు విడుదల, వివరాలు ఇక్కడ..
నిరుద్యోగ యువతకు శుభవార్త ! తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్,ట్యూటర్, CAS స్పెషలిస్ట్ అండర్ ICU ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. MBBS, MS, MD, DNB డిగ్రీ అర్హతతో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, CAS స్పెషలిస్ట్ అండర్ ICU & ట్యూటర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు GMC నారాయణపేట జిల్లా శుభవార్త ! చెప్పింది. రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా నియామకాలను చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ ( Rc.No.080/GMC/NRP/2026 తేదీ: 12.08.2026 ) లో తెలిపారు. నారాయణపేట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన (శాశ్వత విధానంలో ఈ పోస్టులు భర్తీ అయ్యేంతవరకు కొనసాగుతాయి) పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 66 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : ప్రొఫెసర్ : 11 అసోసియేట్ ...

















