రైల్వే లో పదో తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీ.. అప్లై లింక్ ఇదే. RRC NR Opening JOBs 10th Pass Apply here..

భారతీయ రైల్వే, ప్రతిభావంతులైన మహిళ/ పురుష ఆటగాళ్లకు వివిధ విభాగాల్లోని స్పోర్ట్స్ కోట పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ: సంబంధిత క్రీడల్లో ప్రావీణ్యం కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష లేదు. సంబంధిత క్రీడా ట్రయల్ టెస్ట్ ఉంటుంది. వేతన శ్రేణి -1 ప్రకారం కేంద్ర ప్రభుత్వ వేతనం. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరియు భారతీయులు అందరు కూడా ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు డైరక్ట్ లింక్, నోటిఫికేషన్ Pdf ముఖ్య తేదీలు మొదలగునవి ఈ ఆర్టికల్ చివరలో ఉన్నాయి. నార్తన్ రైల్వే రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్. భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ Employment Notification No. : RRC/ NR-01/2025/ Sports Quota/Gr-D, Dated: 04/02/2025 న బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి, మరియు దరఖాస్తులు సమర్పించండి. దరఖాస్తు ప్...