రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ఐటీసీ భద్రాచలం నోటిఫికేషన్.. ITC Limited PSPB Bhadrachalam Unit Notification for Various Posts Apply here..
ITI అర్హతతో స్కాలర్షిప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మెరిట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఐ.టి.సి లిమిటెడ్ పి.ఎస్.పి.డి యూనిట్ భద్రాచలం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు ఈనెల 25 నాటికి చేరే విధంగా పంపించాలి. ఐ.టి.సి లిమిటెడ్ పి.ఎస్.పి.డి యూనిట్ భద్రాచలం, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అప్రెంటిస్ విభాగాలు : ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ కోపా (COPA) వెల్డర్ టర్నర్ మొదలగునవి.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 60 శాతం మార్పులతో పదవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే పైన పేర్కొనబడిన ట్రేడు ల్లో కనీసం 75% మార్పులతో ఐటిఐ ఉత్తీర్ణత సర్టిఫికెట్ అవసరం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు &