📢 నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 350 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల - ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో పోస్టింగ్ - ఇలా అప్లై చేయండి
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రొబేషనరీ ఇంజనీర్ ( E-III గ్రేడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. భారత ప్రభుత్వ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL). ప్రొబేషనరీ ఇంజనీర్ ( E-III గ్రేడ్) పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అర్హత, కలిగిన అభ్యర్థుల నుండి On-Line లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt No. 17556/HR/All-India/2026 తేదీ: 28.10.2026 న జారీ చేసింది. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. దేశవ్యాప్తంగా పోస్టింగ్ ఉంటుంది. పోస్టింగ్ ప్రదేశాల వివరాలు ఈ ఆర్టికల్ లో క్రింద ఇచ్చాను చూడండి. 📌దివ్యాంగులకు కూడా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు, పురుషులు అందరూ నోటిఫికేషన్ ప్రకారం అర్హతలను కలిగి ఉంటే తప్పక దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో ఇచ్చాను, ఆర్టికల్ పూర్తిగా చదవండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్, నోటిఫికేషన్ పిడిఎఫ్, ముఖ్య తేదీలు, రాత పరీక్ష అంశాలు అన్ని మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల ...




















