Army Public School - Bolarum Teaching, Non-Teaching & ADM Staf Recruitment 2022 | 10, Inter, ITI, Diploma, D.E.Ed, B.Ed, B.Lib Sci may Apply Various Vacancies | Check Selection process here..
నిరుద్యోగులకు శుభవార్త! సికింద్రాబాద్ లోని, బొల్లారం లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్, విద్యా సంవత్సరం 2022-23 కు గాను బోధన బోధనేతర సిబ్బంది నియామకాలకు బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, డి.ఎడ్, బి.ఎడ్, బ్యాచిలర్ లైబ్రరీ సైన్స్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలగు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 👩🏻🏫టచర్ ఉద్యోగాలు👨🏻🏫 గ్రాడ్యుయేషన్, బీఈడి, డిఈడి, లైబ్రరీ సైన్స్ అర్హతతో, రాత పరీక్ష లేకుండా, PGT, TGT, PRT ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఖాళీల సంఖ్య విద్యార్హత ఎంపిక విధానం మొదలగు ముఖ్య సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 54. విభాగాల వారీగా ఖాళీలు: ★ టీచింగ్ విభాగంలో ◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGTs) - 15. ◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (TGTs) - 21. ◆ ప్రైమరీ టీచర్ - 06, పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి ★ నాన్ టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ టాప్ విభాగంలో ◆ ఐటీ సూపర్వైజర్ - 01, ◆ అసిస్టెంట్ లైబ్రేరియన్ - 01, ◆ సైన్స్ ల్యాబ్ అటెండెంట్ - 02, ◆ కంప్యూటర్ ల్యాబ్ టెక్నీ...