Director of Medical Education | Admission notification for Post Basic Diploma Courses | Check Eligibility criteria and Online Apply here..
తెలంగాణలో పోస్ట్ బేసిక్ డిప్లొమా తెలంగాణ లోని హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం - అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులనుండి పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి స్థానిక మహిళల నుంచి దరఖాస్తులు కోరుతు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కోర్సు వ్యవధి 1 సంవత్సరం. ఒక్కోక్క స్పెషలైజేషన్లో 10 సీట్లు ఉన్నాయి. * * * లేటెస్ట్ వీడియో గ్యాలరీ * * * మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. స్పెషలైజేషన్లు - క్యాంపస్ ల వివరాలు: రంగారెడ్డి జిల్లాలోని పెర్నాండెజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో నియోనాటల్ నర్సింగ్, నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్ వైపరీ కోర్సులు ఉన్నాయి. బంజారా హిల్స్ లోని బసవ తారకం లోని ఇండో అమెరికన్ కెన్సర్ హాస్పిటల్ ఆండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూలో ఆంకాలజీ కోర్సు కు అవకాశం ఉంది. విద్యార్హత: ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి జీఎస్ఎం / బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణు లైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్స్/ మిడ్వైఫ్ గుర్తింపు పొంది ఉండాలి. వయసు: అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలకు మించకూడదు . ఈ పోస్టు