పాఠశాల విద్యాశాఖ 1428 విద్యా వాలంటీర్ల భర్తీకి ప్రతిపాదనలు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త!
పాఠశాల విద్యాశాఖ, వివిధ జిల్లాల్లో టీచర్ కొరత ఉందని, ఆయా జిల్లాల్లో విద్య వాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా పదివేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు సమాచారం. అయినా కానీ కొన్ని జిల్లాల్లో టీచర్ల కొరత అలాగే ఉంది. విద్యార్థులకు తగిన సమయంలో విద్యా పోతన జరగాలని ఉద్దేశంతో (అకాడమిక్ ఇన్స్టక్టర్లు) అవసరమని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా ఆయా పోస్టుల భర్తీకి ఈ క్రింద సూచించిన విధంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
జిల్లాల వారీగా విద్యా వాలంటీర్ల ఖాళీల వివరాలు:
- గద్వాల్ జిల్లా - 244,
- నారాయణపేట జిల్లా - 320,
- వికారాబాద్ జిల్లా -123,
- మేడ్చల్ జిల్లా - 520,
- రంగారెడ్డి జిల్లా - 221.
ఇంటర్మీడియట్ తో D.Ed/ డిగ్రీ తో B.Ed, అలాగే TET సంబంధిత పేపర్లో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికలు :
మండల విద్యాశాఖ అధికారి గారు అందిన దరఖాస్తుల ఆధారంగా, అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- విద్యా వాలంటీర్ (అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు)గా ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.15,600/- గౌరవ వేతనం అందిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను అభ్యర్థులు నిర్ణీత ఫామ్ లో విద్యాశాఖ అధికారి గారికి సమర్పించుకోవాలి.
📌 పూర్తి వివరాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






%20Jul%202026.jpg)




















%20Posts%20here.jpg)


Comments
Post a Comment