HPCL Visakh Refinery 100 Vacancies Recruitment 2023 | HPCL రాతపరీక్ష లేకుండా 100 ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
HPCL రాతపరీక్ష లేకుండా 100 ఉద్యోగాల భర్తీ ఇంజనీర్ విద్యార్హతతో , గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనింగ్ శిక్షణను పూర్తి చేయడానికి, ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్( HPCL ) విశాఖ రిఫైనరీ, ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం అకడమిక్/ టెక్నికల్ విద్య హలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 100 ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత, అధికారిక నేషనల్ అప్రెంటిస్సిప్ ట్రైనింగ్ స్కీమ్( NATS ) పోర్టల్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.25000/ - స్కాలర్షిప్ చెల్లిస్తూ.. శిక్షణ లను పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆసక్తి కలిగిన యువత పూర్తి సమాచారాన్ని ఇక్కడ తనిఖీ చేయవచ్చు.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 100 . నిర్వహిస్తున్న సంస్థ :: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL ) విశాఖ రిఫైనరీ . విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పెట్రో కెమికల్ ఇంజనీరింగ్, సే