HPCL Visakh Refinery 100 Vacancies Recruitment 2023 | HPCL రాతపరీక్ష లేకుండా 100 ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
![]() |
HPCL రాతపరీక్ష లేకుండా 100 ఉద్యోగాల భర్తీ |
ఇంజనీర్ విద్యార్హతతో, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనింగ్ శిక్షణను పూర్తి చేయడానికి, ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) విశాఖ రిఫైనరీ, ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం అకడమిక్/ టెక్నికల్ విద్య హలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 100 ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత, అధికారిక నేషనల్ అప్రెంటిస్సిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) పోర్టల్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.25000/- స్కాలర్షిప్ చెల్లిస్తూ.. శిక్షణ లను పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆసక్తి కలిగిన యువత పూర్తి సమాచారాన్ని ఇక్కడ తనిఖీ చేయవచ్చు..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 100.
నిర్వహిస్తున్న సంస్థ :: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) విశాఖ రిఫైనరీ.
విభాగాలు:
మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పెట్రో కెమికల్ ఇంజనీరింగ్, సేఫ్టీ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఆయిల్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీటెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పైన పేర్కొన్న టువంటి విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
✓ ఎస్సీ ఎస్టీ దివ్యంగా అభ్యర్థులకు 50 శాతం మార్కులు వర్తిస్తాయి.
వయోపరిమితి:
07.01.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండదు.
✓ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
✓ ఓబీసీలకు 3 సంవత్సరాలు,
✓ దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అకడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
✓ ఇంటర్వ్యూ ఖైదీలను తదుపరి ప్రకటించడం జరుగుతుంది.
✓ జనవరి 2023 చివరి లో ఉండవచ్చు..
దరఖాస్తు విధానం:
✓ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
✓ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక .... వెబ్ సైట్ ను సందర్శించండి.
✓ తదుపరి రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని దర్యాప్తు సంస్థలను సమర్పించండి.
శిక్షణ కాలం :: ఒక సంవత్సరం.
శిక్షణ విభాగం :: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్.
శిక్షణా కాలంలో గౌరవ వేతనం :: రూ.25,000/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.hindustanpetroleum.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ :: 14.01.2023.
ఇప్పుడే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment