BPCL Recruitment 2022 || Junior Executive Vacancies are there || Graduate may apply online || Check eligibility criteria and Selection process here
భారత్ పెట్రోలియం జూనియర్ ఎగ్జిక్యూటివ్ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల: భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన ముంబైలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బిపిసిఎల్) జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఏవియేషన్) విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ ఉద్యోగానికి ఫిబ్రవరి 7, 2022 వరకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. పోస్టుల వివరాలు: పోస్ట్ పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఏవియేషన్) విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డిప్లమా ఇన్ ఇంజనీరింగ్/ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ బీటెక్ లేదా దానికి సమానమైన విద్యార్హతతో కనీసం పది సంవత్సరాల సంబంధిత పనిలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు. వయసు: ఫిబ్రవరి 1, 2022 నాటికి నలభై ఐదు సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి స్క్రీనింగ్, రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కేస్ బేస్ డిస్కషన...