BPCL Recruitment 2022 || Junior Executive Vacancies are there || Graduate may apply online || Check eligibility criteria and Selection process here
భారత్ పెట్రోలియం జూనియర్ ఎగ్జిక్యూటివ్ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల:
భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన ముంబైలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బిపిసిఎల్) జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఏవియేషన్) విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ ఉద్యోగానికి ఫిబ్రవరి 7, 2022 వరకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు.
పోస్టుల వివరాలు:
పోస్ట్ పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఏవియేషన్)
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డిప్లమా ఇన్ ఇంజనీరింగ్/ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ బీటెక్ లేదా దానికి సమానమైన విద్యార్హతతో కనీసం పది సంవత్సరాల సంబంధిత పనిలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.
వయసు: ఫిబ్రవరి 1, 2022 నాటికి నలభై ఐదు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి స్క్రీనింగ్, రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కేస్ బేస్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపిక ప్రక్రియలో నిర్వహిస్తారు.
జీతం: ₹.30,000-1,20,000/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.02.2021.
అధికారిక వెబ్సైట్: https://www.bharatpetroleum.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://bpclcareer.com/junior-executive-aviation-application.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment