బొగ్గు గనుల్లో ✨1138 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ITI Diploma సర్టిఫికెట్ కలిగిన వారు దరఖాస్తు పెట్టి వదిలేయండి.
నిరుద్యోగులకు శుభవార్త! 10th, Inter, ITI & Diploma తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(SECL), భారతీయ బొగ్గు లిమిటెడ్, చత్తీస్గఢ్ & మధ్యప్రదేశ్ కోల్ మైన్స్ లో ఖాళీగా ఉన్న మైనింగ్ సిద్ధార్థ్, జూనియర్ ఓవర్ మెన్ & అసిస్టెంట్ ఓవర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్షల ద్వారా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.31,852/- బేసిక్ పే తో అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతం చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 1138. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : మైనింగ్ సిద్ధార్థ్ గ్రేడ్-సి - 283, జూనియర్ ఓవర్ మెన్ - 312, అసిస్టెంట్ ఓవర్ మెన్ - 543. 📌 SC/ ST/ OBC-(NCL)/ EWS/ UR/ PwBD వర్గాల అభ్యర్థులకు ఖాళీలను కేటాయించారు. ♦️ వర్గాల వారీగా ఖాళీల వివ...





























%20Posts%20here.jpg)

