Hyderabad INCOIS JOB: హైదరాబాద్ ఇన్కాయిస్ లో ఉద్యోగాలు. వెంటనే దరఖాస్తు చేయండి. Apply here.

హైదరాబాద్ ఇన్కాయిస్ లో ఉద్యోగాలు. దరఖాస్తు చివరి తేదీ జూన్ 30. హైదరాబాదులోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ ఎన్ సి ఓ ఐ ఎస్) ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30-06-2025 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు ::- మొత్తం ఖాళీల సంఖ్య ::-61 పోస్ట్ పేరు :- ప్రాజెక్ట్ సైంటిస్ట్. విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీజీ/ పిహెచ్ డి /బిటెక్ (ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి :- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్య...