Hyderabad INCOIS JOB: హైదరాబాద్ ఇన్కాయిస్ లో ఉద్యోగాలు. వెంటనే దరఖాస్తు చేయండి. Apply here.
హైదరాబాద్ ఇన్కాయిస్ లో ఉద్యోగాలు. దరఖాస్తు చివరి తేదీ జూన్ 30.
హైదరాబాదులోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ ఎన్ సి ఓ ఐ ఎస్) ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30-06-2025 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు ::-
- మొత్తం ఖాళీల సంఖ్య ::-61
పోస్ట్ పేరు :- ప్రాజెక్ట్ సైంటిస్ట్.
విద్యార్హత :-- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీజీ/ పిహెచ్ డి /బిటెక్ (ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలనుండి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :-
- రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :-
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.18,000/- నుండి రూ.78,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం ::-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :- లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ::- 30-06-2025
అధికారిక వెబ్సైట్ ::- https://vacancies.incois.gov.in/
అధికారిక నోటిఫికేషన్ ::- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment