1,871 ఉద్యోగాలకు నోటిఫికేషన్, వివిధ శాఖల్లో ఖాళీలు, ఇలా అప్లై చేసుకోండి..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త! ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత తో 1,871 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. 📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (మహిళా, పురుష) అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్, సిబ్బంది మరియు శిక్షణ విభాగం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత మరియు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. తాజాగా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రక్షణ బలగాల్లో ఖాళీగా ఉన్న 1,871 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ సెప్టెంబర్ 09, 2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 10.09.2026 నుండి 30.09.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్...































