పది ఆపై అర్హత తో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ నియామకాలు NIFT Teaching, Non-teaching Recruitment for Various Vacancies Apply here..
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్: నోటిఫికేషన్ ముఖ్యంశాలు: టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30.09.2023. నాన్-టీచింగ్ విభాగంలో అసిస్టెంట్, వార్డెన్, మెకానిక్, నర్స్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. టీచింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కలవు. లాంగ్ టర్మ్ / షార్ట్ టర్మ్ కాంటాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. శ్రీనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : నాన్-టీచింగ్ విభాగంలో పోస్టులు: అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్) - 02, అసిస్టెంట్ వార్డెన్ (బాయ్స్) - 01, అసిస్టెంట్ వార్డెన్ (గర్ల్స్) - 01, మి