UIDAI JOBs 2022 | హైదరాబాద్ UIDAI కేంద్రం భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
తెలంగాణ, హైదరాబాద్ షాద్ నగర్ లోని UIDAI కేంద్రం పలు ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. హైదరాబాద్/ సికింద్రాబాద్ నగరాలలోని UIDAI కేంద్రాలలో పని చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్విట్టర్ వేదికగా ప్రకటనను తెలియపరచండి. 3 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలను ఈ నోటీసు భర్తీ చేయనున్నారు.. గ్రాడ్యుయేట్లకు ఇది చక్కని అవకాశం. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. #Recruitment #UIDAI is looking for passionate professionals for the position of Project Associate to strengthen its team. For more details, please click : https://t.co/Sw2sSHs8Fb UIDAI is an equal opportunity employer. #jobs #Hiring The last date to apply is 27.06.2022 pic.twitter.com/6EFr559YG0 — Aadhaar (@UIDAI) June 15, 2022 విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్