Admissions 2022 | అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ మరియు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ పిజీడీఎం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
మన భారతదేశానికి వ్యవసాయం మూలాధారం అటువంటి వ్యవసాయ రంగ సంస్ధను అభివృద్ధి పథంలోకి కొనసాగించుటకు అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. దీనిలో భాగంగానే ఈ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ విద్యను అందించేందుకు హైదరాబాద్-రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్(మేనేజ్) మరియు పోస్ట్ గ్రాడ్యువేట్ డిప్లోమా ఇన్ మేనేజ్మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) ప్రోగ్రాములో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ఈ ప్రోగ్రామునకు ఎఐసీటీఈ గుర్తింపు వున్నది. ఈ ప్రోగ్రామ్ వ్యవధి 02సం"లు ఇందులో మొత్తం 07సెమిస్టర్లు ఉంటాయి, 04వ సెమిస్టర్ లో సమ్మర్ ఇంటర్న్ షిప్ ఉంటుంది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ప్రవేశాలకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో 31 డిసెంబర్ 2022లోగా పురుష/ మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన.. వి...