తెలంగాణ ఆరోగ్య శాఖ, హాల్ టికెట్లు విడుదల.. డిసెంబర్ 29 న పరీక్ష.. MHSRB MPHA(F) Admit Card Out, Download here..
%20Admit%20Card%20Out,%20Download%20here...jpg)
MPHA(F) హాల్ టికెట్లు విడుదల డిసెంబర్ 29న పరీక్ష. తెలంగాణ ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లాల్లో మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళలు) MPHA(F) రిక్రూట్మెంట్ కోసం కంప్యూటర్ బేస్డ్ హాల్ టికెట్లను తాజాగా జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడంలో ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే పని దినాలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య ఈ 7416908215 నెంబర్ ను సంప్రదించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here MPHA(F) హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి. ముందుగా అధికారిక తెలంగాణ ప్రభుత్వం, మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, హైదరాబాద్ వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://mhsrb.telangana.gov.in/ అధికారిక Home పేజీలోని Notifications విభాగంలో కనిపిస్తున్న Click here to Download MPHA(F) Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడాన...