తెలంగాణ ఆరోగ్య శాఖ, హాల్ టికెట్లు విడుదల.. డిసెంబర్ 29 న పరీక్ష.. MHSRB MPHA(F) Admit Card Out, Download here..
MPHA(F) హాల్ టికెట్లు విడుదల డిసెంబర్ 29న పరీక్ష.
తెలంగాణ ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లాల్లో మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళలు) MPHA(F) రిక్రూట్మెంట్ కోసం కంప్యూటర్ బేస్డ్ హాల్ టికెట్లను తాజాగా జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడంలో ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే పని దినాలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య ఈ 7416908215 నెంబర్ ను సంప్రదించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
MPHA(F) హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక తెలంగాణ ప్రభుత్వం, మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, హైదరాబాద్ వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://mhsrb.telangana.gov.in/
- అధికారిక Home పేజీలోని Notifications విభాగంలో కనిపిస్తున్న Click here to Download MPHA(F) Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్టు అవుతారు.
- ఇక్కడ దరఖాస్తులో నమోదు చేయబడిన Email ID, Mobile No, Date of Birth నమోదుచేసి, Download Hallticket బటన్ పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- భవిష్యత్తు కార్యాచరణ కోసం డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోండి.
MPHA(F) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు:
- రాత పరీక్ష 29.12.2024 న మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది.
- అభ్యర్థులు పరీక్ష సెంటర్ కు 30 నిమిషాలు ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది.
- పరీక్ష సెంటర్ రిపోర్టింగ్ సమయం 1:30 PM,
- పరీక్ష సెంటర్ గేట్ మూసివేసే సమయం 2:45 PM,
- పరీక్ష ముగింపు సమయం 4:10PM.
దరఖాస్తుదారుల వెసులుబాటు కోసం అందుబాటులో ఉంచిన పరీక్ష జరిగే కేంద్రాలు:
- ఆదిలాబాద్,
- హనుమకొండ,
- హైదరాబాద్,
- ఖమ్మం,
- కోదాడ,
- కొత్తగూడెం,
- మహబూబ్నగర్,
- మంథని,
- నల్గొండ,
- నర్సంపేట,
- నిజామాబాద్,
- పెద్దపల్లి,
- సంగారెడ్డి,
- సిద్దిపేట,
- సూర్యపేట,
- వరంగల్.
అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
ఇప్పుడే MPHA(F) 2024 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment