వ్యవసాయ శాఖ, హైదరబాద్ లో ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. ICAR IIOR Hyderabad Recruitment 2024 AP TS Apply here..

నిరుద్యోగ యువకులకు శుభవార్త! హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ (IIOR) ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం నవంబర్ 04, 2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో.. ఇంటర్ వేదిక, సమయం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చ...