తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TS District Welfare Office Various Vacancies Recruitment 2023 | Download Application form here..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ✨ తె లంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, నారాయణపేట జిల్లా నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు సిబ్బంది నియామకం అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 06. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ - 01, జెండర్ స్పెషలిస్ట్ - 02, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్సియల్ లిటరసీ - 01, అకౌంట్ అసిస్టెంట్ - 01, యoటి ఎస్ - 01. దరఖాస్తు చేశారా?. | మహిళలకు శుభవార్త✨ తెలంగాణ జిల్లా ఆరోగ్య శాఖ లో మహిళా మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10th, డిగ్రీ, పిజీ విద్యార్హత లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పోస్టులో 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. గౌరవ వేతనం : ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,600/- నుండి రూ.38,500/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి. మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోట