RAILTEL Recruitment 2022 || BE | Btech | Bsc | can Apply various Vacancies of | Technical | Marketing | Finance | legal Departments || Check full details here..
రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. భారతీయ అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచ గలిగితే ఈ ఉద్యోగాలను ఒక్క రాత పరీక్ష తో సొంతం చేసుకోవచ్చు. బిఈ/ బిటెక్/ బిఎస్సి అర్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 15, 2022 నుండి ఫిబ్రవరి 23 2022 వరకు, ఆన్లైన్లో సమర్పించవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను ఇక్కడ క్లిక్ చేసి చదవండి. రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారత ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కలిగిన మినీ రత్న క్యాటగిరి-1, ప్రభుత్వ సంస్థ అర్హత ఆసక్తి కలిగిన ఈ క్రింది ఉద్యోగాల కోసం భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 69 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. డిప్యూటీ మేనేజర్(టెక్నికల్)-24, స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/- 2. డిప్యూటీ మేనేజర్(ఎలక్ట్రికల్)-1, స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/- 3. డిప్యూటీ మేనేజర్(సివిల్)-1, స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/- 4. డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్)-6, స్కేల్ ఆఫ్ పే రూ.40,000-1,40,000/- 5. డిప్యూటీ