Paytm Recruitment 2021 | No Exam Required | Apply 20,000 Vacancies of Project Manager and Field Seks Executive posts and more.. Check detail here..
పేటీఎం లో 20వేల ఉద్యోగ అవకాశాలు: Paytm నుండి ఎటువంటి పరీక్ష లేకుండా | 20వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఆన్లైన్ లో RESUME ఉప్లోడ్ చేసి, చిన్న ఇంటర్వ్యూ కు అటెండ్ కావడం.. తో ఉద్యోగం | పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం ఇక్కడ చదవండి. డిజిటల్ పేమెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేటీఎం దాదాపు 20 వేల మంది ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ల నియామకానికి దరఖాస్తులు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా వ్యాపారస్తుల ను డిజిటల్ విధానంలో రూపాంతరం చెందడం పై అవగాహన కల్పించేందుకు నియామకాలు చేపడుతుంది. పేటీఎం రిక్రూట్మెంట్ ప్రకటన ప్రకారం ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (ఎఫ్ ఎస్ ఈ) కు 35 వేల రూపాయల వరకూ జీతంగా సంపాదించుకునే అవకాశం ఉంది. ప్రతి నెల జీతం తో పాటుగా అదనంగా కమిషన్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగావకాశాలకు 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ లకు ప్రాధాన్యం ఇస్తూ దరఖాస్తులకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన వారికి ఈ ఉద్యోగ ప్రకటన ప్రయోజనకరంగా ఉంటుందని పేటియం