Govt Regular JOB: శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష, ఫీజు లేదు.

వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువతకు హైవేస్ మేనేజ్మెంట్ శుభవార్త! నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఇంజనీర్ల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ నియామకాలను నిర్వహిస్తోంది. అభ్యర్థి అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ గెట్ స్కోర్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ద్వారకా లోని హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఇంటిలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టం - ఐటీఎస్) విభాగంలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో అర్హత కలిగి ప్రామాణిక గెట్ 2015 స్కోర్ కలిగి ఉండాలి. వయో పరిమితి :...