పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ అర్హత తో శాశ్వత ఉద్యోగ అవకాశాలు పోస్టింగ్ ఎక్కడంటే.. ISRO URSC Opening 224 Permanent Positions Apply Online here..
ఉద్యోగార్థులకు శుభవార్త! పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు.., భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.., రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు.., దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బెంగళూరు లోని ISRO URSC భారీ శుభవార్త! శాశ్వత ఉద్యోగ అవకాశాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. పే స్కేల్ లెవెల్-2 నుండి 10 ప్రకారం వేతనం. భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), యు ఆర్ రావు సాటిలైట్ సెంటర్ (URSC) పోస్టింగ్ ప్రదేశం బెంగుళూరు కేంద్రంగా సైంటిస్ట్/ ఇంజనీర్, టెక్నీషియన్, లైబ్రరీయన్, అసిస్టెంట్, డ్రాఫ్ట్ మేన్, ఫైర్ మెన్, కుక్, లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు. ఎంప్లాయిమెంట్ న్యూస్ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 27, 2024 ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభమైనది, దరఖాస్తు గడువు ఫిబ్రవరి 16, 2024 న