ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ లో ఉద్యోగ అవకాశాలు FDDI Academic and Non-Academic Posts Apply here..
భారత ప్రభుత్వానికి చెందిన ఫుట్వేర్ డిజైన్ మరియు డెవలప్మెంట్ సంస్థ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ నాన్-అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 62 . పోస్టులు : డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ టెక్నాలజిస్ట్ మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బిఏ/ బీకాం/ బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లమా/ బిఈ/ బీటెక్/ గ్రాడ్యుయేషన్/ ఎంబీఏ/ పిజిడిఎం/ మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 2 నుండి 7 సంవత్సరాల అనుభవం అవసరం. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. దరఖాస్తు : విధానం దరఖాస్తులను ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ లో సమర్పించాలి. దరఖాస్తు ఫీజు :: లేదు . ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు. గౌరవ వేతనం