ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ లో ఉద్యోగ అవకాశాలు FDDI Academic and Non-Academic Posts Apply here..
భారత ప్రభుత్వానికి చెందిన ఫుట్వేర్ డిజైన్ మరియు డెవలప్మెంట్ సంస్థ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ నాన్-అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులు చేయవచ్చు..
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 62.
పోస్టులు :
- డిప్యూటీ జనరల్ మేనేజర్,
- అసిస్టెంట్ మేనేజర్,
- సీనియర్ టెక్నాలజిస్ట్ మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బిఏ/ బీకాం/ బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లమా/ బిఈ/ బీటెక్/ గ్రాడ్యుయేషన్/ ఎంబీఏ/ పిజిడిఎం/ మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 2 నుండి 7 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు :
- విధానం దరఖాస్తులను ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఎంపిక విధానం :
స్కిల్ టెస్ట్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000 - రూ.1,20,000/- వరకు ప్రతినెల చెల్లిస్తారు.
📌 ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించుటకు చివరి తేదీ :: 05.09.2023.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Faculty HO-HR, Administrative Block, 4th Flore, Room No.406, FDDI, Noida, Uttar Pradesh 201301.
అధికారిక వెబ్సైట్ :: https://www.fddiindia.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment