శాశ్వత లెక్చరర్ ఉద్యోగాలు: ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగాల భర్తీ | Government Lecturers Vacancies Recruitment 2023 | Apply Online here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg1Sng4ry6kWOlhUXsxKCfChmPism2fyb1u1HfAaOm7z5ejzz2T7a9XkevHJ_z7vUF_cbZNQZLRQjf27gl6uEZqJqcMV3QA9M4nlzfK5VdrdhXNmcw5HmkWnWEZ0v6RbQZKp9wb8NCMg1MJ-ERPOS5rMHKTpfwJsxBa_IJzPpAuBQIgk9wMQenacspj/w669-h376/Government%20Lecturers%20Vacancies%20Recruitment%202023%20Apply%20Online%20here...jpg)
నిరుద్యోగులకు శుభవార్త! డిగ్రీ, బిజీ, బీటెక్ విద్యార్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త! చెప్పింది. తాజాగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఏప్రిల్ 27, 2023 నుండి మే 17, 2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 21. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్/ (బ్యాచిలర్/ టెక్నాలజీ విభాగం లో ఇంజనీరింగ్) & మాస్టర్ డిగ్రీ అర్హతతో హయ్యర్ గ్రేడ్ టైపింగ్ సర్టిఫికెట్ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: జూలై 01, 2018 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్త