Indian Post Recruitment 2021 | Online Apply Various Posts | 10th,12th pass candidates Apply Online.. Check eligibility criteria here...
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ తపాలా శాఖ లో వివిధ ఉద్యోగాల భర్తీకి 10, 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు ఆహ్వానం. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 24 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవడానికి ఈ పేజీ ని పూర్తిగా చదవండి. తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ పరిధిలోని క్రీడాకారుల కోటా కింద వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఈ క్రింది విభాగాల్లో ఖాళీల భర్తీకి, దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 55 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ అసిస్టెంట్(PA) - 11, 2. రైల్వే మెయిల్ సర్వీస్(RMS) కార్యాలయాల్లో సార్టింగ్ అసిస్టెంట్(SA) - 8, 3. పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాన్ - 25, 4. రైల్వే మెయిల్ సర్వీస్(RMS) కార్యాలయాల్లో మెయిల్ గార్డ్(GM) - 1, 5. పోస్ట్ ఆఫీసులు/RMS ఆఫీసులు/ పోస్టల్ అకౌంట్ ఆఫీస్ లో(MTS) మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 10. * * * వీడియో గ్యాలరీ * * * మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. విద్యార్హత ప్రమాణాలు: 1. పోస్టల్