ఏదైనా డిగ్రీతో 5138 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. AP లో 56, TG లో 69 పోస్టులు. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో 5,138 పోస్టుల భర్తీ..
- ఆంధ్ర ప్రదేశ్ లో 56,
- తెలంగాణ లో 69 ఖాళీలు దరఖాస్తు చేసుకోండి.
ఏదైనా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త! చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో 5138 ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను 08.02.2026 నుండి 24.02.2026 నాటికి ఆన్లైన్లో సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ అవకాశాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 5138.
📌 దేశవ్యాప్తంగా 36 రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు వారి వారి రాష్ట్రాల్లోని ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి.
తెలుగు రాష్ట్రాలలో :
- ఆంధ్రప్రదేశ్ : 56,
- తెలంగాణలో : 69.
విద్యార్హత :
- 31-12-2025 నాటికి ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్త నుండి పోస్టులను అనుసరించి ఏదైనా డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 01-01-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, దృవపత్రాల పరిశీలన, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.12,300/- నుండి రూ.15,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :: 08.02.2026 నుండి,ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 24.02.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://pnb.bank.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment