ఫ్యాకల్టీ ఉద్యోగాలు: ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | MANIT Faculty Positions Recruitment 2023 | Apply Online 127 Vacancies here..
ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్: నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: వివిధ విభాగాల్లో డిగ్రీ, మాస్టర్, డిగ్రీ, పిహెచ్డి అర్హత కలిగిన అభ్యర్థులకు మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారీ శుభవార్త చెప్పింది. మొత్తం మూడు విభాగాల్లో 127 పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.70,000 - 1,59,100/- వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ 03.08.2023 తో ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించే దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన.. భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన భోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను భారతీయ అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 127 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 (కాంట్రాక్ట్ బేసిక్)/ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రే