ఫ్యాకల్టీ ఉద్యోగాలు: ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | MANIT Faculty Positions Recruitment 2023 | Apply Online 127 Vacancies here..
ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్:
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- వివిధ విభాగాల్లో డిగ్రీ, మాస్టర్, డిగ్రీ, పిహెచ్డి అర్హత కలిగిన అభ్యర్థులకు మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారీ శుభవార్త చెప్పింది.
- మొత్తం మూడు విభాగాల్లో 127 పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.70,000 - 1,59,100/- వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
- ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ 03.08.2023 తో ముగియనుంది.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించే దరఖాస్తులను సమర్పించండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన..
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన భోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను భారతీయ అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తుంది.ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 127.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 (కాంట్రాక్ట్ బేసిక్)/ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1 - 62,
- అసోసియేట్ ప్రొఫెసర్ - 44,
- ప్రొఫెసర్ - 21.. మొదలగునవి.
- రిజర్వేషన్ వర్గాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను/ సబ్జెక్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ పిహెచ్డి/ రీసెర్చ్ సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ టెక్నికల్ ప్రజెంటేషన్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే దిగువ పేర్కొన్న ఆధారంగా చెల్లిస్తారు.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 (కాంట్రాక్ట్ బేసిక్) - Level-10 రూ.70,900/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1 - Level-12 రూ.1,01,500/-,
- అసోసియేట్ ప్రొఫెసర్ - Level-13A2 రూ.1,39,600/-,
- ప్రొఫెసర్ - Level-14A రూ.1,59,100/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ & ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.1200/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- The Registrar, MAINT Bhopal, Link Road Number 3, Near Kali Matha Mandir, Bhopal(M.P.) - 462003.
- రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా 03.08.2023 నాటికి చేరే విధంగా పంపించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.manit.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.08.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment