ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ! ఆరోగ్యశాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
టాటా మెమోరియల్ సెంటర్ (TMC), టాటా మెమోరియల్ హాస్పిటల్ లో మెడికల్ & నాన్ మెడికల్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం 10.07.2026 నుండి 06.08.2026 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 10.07.2026.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06.08.2026 @ 05:00 pm.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- మెడికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్, టెక్నీషియన్, అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు.
- ఎస్సీ /ఎస్టీ/ మహిళలకు దరఖాస్తు కేజీ మినహాయించారు.
టాటా మెమోరియల్ సెంటర్ (TMC), టాటా మెమోరియల్ హాస్పిటల్ లో మెడికల్ & నాన్ మెడికల్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం 10.07.2026 నుండి 06.08.2026 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ :
- మొత్తం పోస్టుల సంఖ్య : 61
విభాగాలు :
- మెడికల్ ఆఫీసర్ (జే ఈ ఎఫ్)
- సైంటిఫిక్ ఆఫీసర్ ఈ
- సైంటిఫిక్ ఆఫీసర్ - ఎస్ బి
- సైంటిఫిక్ అసిస్టెంట్ బి
- నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2
- టెక్నీషియన్
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్
- అడ్మినిస్ట్రేటివ్/అకౌంట్స్/పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఇంటర్మీడియట్/డిప్లమా/ ఐటిఐ/ మాస్టర్ డిగ్రీ/బిఎస్సి/ఎమ్మెస్సీ/బిఈ/ఎంసీఏ/ఎంసీఏ పీజీ లో అర్హత సాధించి ఉండాలి.
- నేషనల్ మెడికల్ కమిషన్(NMC) నుండి ఎండి/డిఎన్ బి/ఎంసి హెచ్ లో స్పెషలైజేషన్ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- అనుభవం సర్టిఫికెట్ దరఖాస్తులో భాగంగా మరియు ఇంటర్వ్యూ సమయంలో చూపించండి.
వయోపరిమితి :
- 06.08.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/అనుభవం/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.19,900/- నుండి రూ.1,31,100/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు /మాజీ సైనికులు మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 10.07.2026.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06.08.2026 @ 05:00 pm.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment