TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు 2026-27 రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ/ ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రవేశం కోసం అప్లై చేసుకోండి
💁🏻♂️ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ/ ప్రైవేటు మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం! 🎯 తెలంగాణ పారామెడికల్ బోర్డు, హైదరాబాద్. రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ/ ప్రైవేటు మెడికల్ కళాశాలలో 21 రకాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 29,094 సీట్ల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 14.10.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 24.10.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 29,094. ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు - 25,972 ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు - 3122 కోర్సుల వివరాలు : 📋 ప్రైవేట్ కళాశాలల్లో కోర్సుల వారీగా వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. 📋 ప్రభుత్వ కళాశాలల్లో కోర్సుల వారీగా వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. 🔰 విద్యార్హత : నోటిఫికేషన్ లో పేర్కొన్న డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం.....










