తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు ఇవే | దరఖాస్తు చేయండిలా...
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రాష్ట్రంలోని వివిధ జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను ఈ నెల 31 వరకు సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు, విద్యార్హత ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 34 విభాగాల వారీగా ఖాళీలు: ◆ ఐ సి టి సి కౌన్సిలర్ - 16, ◆ డి ఎస్ ఆర్ సి కౌన్సిలర్ - 10, ◆ ఐ సి టి సి ల్యాబ్ టెక్నీషియన్ - 08.. విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిప్లమా, బిఎస్సి(మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) విద్యార్హత సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. అలాగే తెలుగు హిందీ ఇంగ్లీష్ సరళంగా మాట్లాడగల గాలి. వయసు: 60 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉన్నవారు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపిక విధానం: షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు రాత పరీక్ష/ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేయబడతారు. ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి . అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి . అధికారిక వెబ్సైట్: https://tsacs.telangana.gov.in/ ఆన్లైన్ దరఖాస్తులకు చివర