ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు.
ఇంటర్/డిగ్రీ అర్హతతో మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ బంపర్ నోటిఫికేషన్ విడుదల....
మహానది ఓల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాలలో కలిపి మొత్తం 667 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అర్హులైన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో 16.03.2026 ఉదయం 10:00 గంటల నుండి 06.04.2026 రాత్రి 11:50 నిమిషాల వరకు సమర్పించుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 667.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- Jr. Overman, T&S Gr -C - 192
- Mining Sirdar T&S Gr -C - 448
- Surveyor,T&S Gr -B - 24
- Translator (Tr)OL Clerical Gr-III - 01
- Technician (pathology)Tr.T&S Gr -C - 02
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్/డిప్లొమా/డిగ్రీ విభాగాలలో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 06.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 - 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే స్కేల్ -X ఆధారంగా రూ.41,966/- నుండి రూ.51,103/- వరకు ప్రతినెల జీతం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.1180/-
అధికారిక వెబ్సైట్ :https://www.mahanadicoal.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి .
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 16.03.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06.04.2026 రాత్రి 11:50 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment