Motilal Nehru College Permanent Non-Teaching Jobs Recruitment 2021 || Various vacancies are there || Check details here..
మోతిలాల్ నెహ్రూ కాలేజ్ లో పర్మినెంట్ "నాన్-టీచింగ్" ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తులకు త్వరపడండి. న్యూఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కి చెందిన మోతిలాల్ నెహ్రూ కాలేజ్, వివిధ విభాగాల్లో ఉన్నటువంటి పర్మినెంట్ "నాన్ టీచింగ్" పోస్టుల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన మహిళా పురుష అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 07.01.2021. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 18, విభాగాల వారీగా పోస్టుల వివరాలు: 1. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - 01, 2. సీనియర్ అసిస్టెంట్ - 02, 3. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(కంప్యూటర్) - 01, 4. సిమీ ప్రొఫెసర్ అసిస్టెంట్ - 01, 5. అసిస్టెంట్(యూ డి సి) - 02, 6. లాబరేటరీ అసిస్టెంట్(ఫిజిక్స్ డిపార్ట్మెంట్) -03, 7. జూనియర్ అసిస్టెంట్ - 02, 8 . లేబరేటరీ అటెండెంట్(కెమిస్ట్రీ డిపార్ట్మెంట్) - 02, 9. లేబరేటరీ అటెండెంట్(ఫిజిక్స్ డిపార్ట్మెంట్) - 01, 10. లేబరేటరీ అటెండెంట్(కంప్యూటర్ డిపార్ట్మెంట - 01, 11. లైబ్రరీ అటెండెంట్ - 02.. మొదలగునవి. విద్యార్హత: పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంట