IMU Non-Teaching Recruitment 2023 | డిగ్రీ తో నాన్-టీచింగ్ ఉద్యోగాలు | Apply Online here..
డిగ్రీ తో నాన్-టీచింగ్ ఉద్యోగాలు | Apply Online here.. భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ అయినా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ( IMU ) నుండి వివిధ నాన్-టీచింగ్ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 03-02-2023 నుండి 05-03-2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రకటన యొక్క ముఖ్య సమాచారం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, విద్యార్హత, దరఖాస్తు విధానం, మొదలగునవి మీ కోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :14 విభాగాల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) - 03, అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 03, అసిస్టెంట్ రిజిస్టార్ - 06, అసిస్టెంట్ రిజస్ట్రార్ - 02.. మొదలగునవి. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10 th Pass JOBs Click here Degree Pass JOBs Click here విద్యార్హత :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. • మాస్టర్ డిగ్రీ/ బీఈ/ బీటెక్ లో సివిల్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్ ఇంజనీర్ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించి