విద్యుత్ ఉత్పత్తి సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. శాశ్వత కొలువుల కోసం అప్లికేషన్ ఇలా పెట్టండి.
ఇంజనీరింగ్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి NTPC శుభవార్త !
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.
ఇంజినీరింగ్ అర్హతతో సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి , నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఉద్యోగ ప్రకటన చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల ఈ ఉద్యోగాలకు 02.03.2026 నుండి 16.03.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 08
పోస్టుల వివరాలు :
- సీనియర్ మేనేజర్ ( గ్రీన్ కెమికల్స్): 04,
- ఇంజనీరింగ్ (గ్రీన్ కెమికల్స్): 04.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విద్యార్హతల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 47 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి,రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.50,000/- నుండి రూ.2,40,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఈడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ /ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 02.03.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 16.03.2026
అధికారిక వెబ్సైట్ : https://www.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment