TS Anganwadi Extension Officer Grade2 SUPERVISOR Recruitment 2021 | Apply 275 Posts of Various Zones.. | Check eligibility criteria and Apply online here..
తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వరంగల్ నుండి 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-II (సూపర్వైజర్), పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అంగన్వాడి టీచర్/ మినీ అంగన్వాడీ టీచర్/ అంగన్వాడి కోఆర్డినేటర్/ అంగన్వాడి ఇన్స్పెక్టర్స్/ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ నుండి పే-స్కేల్ (26,4 10/- నుండి78,820/-) కలిగిన పోస్టులకు రాత పరీక్షల ద్వారా ఎంపికలు,.. దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 6, 2021 నుండి ప్రారంభమైనది.. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 27, 2021. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 275, జోన్ ల వారీగా ఖాళీల వివరాలు.. 1. కాలేశ్వరం - 56, 2. బాసర - 68, 3. రాజన్న సిరిసిల్ల - 72, 4. భద్రాద్రి కొత్తగూడెం - 79.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పదవ తరగతి ఉత్తీర్ణత తో సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీలో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయసు: జనవరి 1, 2016 నాటికి 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు లకు అర్హ