గ్రాడ్యుయేట్లకు క్లర్క్ ఉద్యోగ అవకాశాలు | ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తులు చేయండి. APHC Clerks Recruitment 2023 | Check Application Process here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానం. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు. ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. ఆఫ్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు 22.07.2023 వరకు స్వీకరిస్తున్నారు. న్యాయ శాస్త్రంలో డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు. ఎంపికైన వారికి పే స్కేల్ నెలకు రూ.35000/- చెల్లిస్తారు. హై కోర్ట్ ఆంధ్ర ప్రదేశ్ అమరావతి, లా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 22 సాయంత్రం 5:00 వరకు దరఖాస్తులు చేయవచ్చు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఆసక్తికరమైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 26 . పోస్ట్ పేరు :: లా క్లర్క్ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొంది ఉండాలి. అలాగే ఏదైనా రాష్ట్ర బార్ కౌన్సిల్ నందు అడ్వకేట్ గా రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. వయోపరిమితి