మిషన్ వాత్సల్య పథకం నందు మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం అల్లూరి సీతారామరాజు జిల్లా మిషన్ వాత్సల్య నందు మంజూరైన దిగువ తెలిపిన కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. DCPU, SSA ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా, పరిధిలోని డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) & స్పెషలైజేడ్ అడాప్షన్ ఏజెన్సీ (SSA) లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన రాష్ట్ర పరిధిలోని అభ్యర్థులు 10.03.2026 నుండి 25.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్ట్ ద్వారా... కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 7,944 నుండి 18,536 వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి "పోస్టులను అనుసరించి"సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, B.A.డిగ్రీ (సోషల్ వర్క్ సోషియాలజీ సోషల్ సైన్స్), MBBS అర్హతలు కలిగి..
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- జూలై 01, 2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీ మరియు దివ్యాంగులకు 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి.. ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.7,944/- నుండి రూ.18,536/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి, తలారిసింగి బాలసదనము పక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా వారికి సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://allurisitharamaraju.ap.gov.in/ & https://allurisitharamaraju.ap.gov.in/document/notification/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.03.2026 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment