తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ 191 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. AIIMS Bibinagar Hyderabad Telangana Recruitment for Various Vacancies..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgGfqoLsy_mgL71P-u6IlNItGv2tvRblEMbR9L5ShyphenhyphenVcAnfsOFCww9UHpRJ0_AzyMbPcuZ-b5jz-dxYmcA3pC1Vr-ouhitCCkhYFf_x3l-E45D3beQVyzfho9u-jku1xp1c1sWzxpNb6HlRkavL2RZyICz0WRkwoNhZKqYsYwLOZnGUDiNkk7Ymp7SBFVc/w672-h378/AIIMS%20Bibinagar%20Jr%20%20Sr%20Resident%20Vacancies%202023.jpg)
తెలంగాణ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లోని, బీబీనగర్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించి, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా పోటీ పడవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. ముఖ్యంశాలు : AIIMS బీబీనగర్ 2 నోటిఫికేషన్లను జారీ చేసింది. మొదటిది >> జూనియర్ రెసిడెన్ట్ (నాన్-అకాడమిక్) - 40, రెండవది >> సీనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) - 151. ఇలా మొత్తం 2నోటిఫికేషన్ లలో 191 పోస్టులకు నియామకాలు నిర్వహిస్తోంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : జూనియర్ రేసిడెంట్ విభాగంలో.. సీనియర్ రేసిడెంట్ విభాగంలో.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత డిపార్ట్మెంట్లో MBBS