తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ 191 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. AIIMS Bibinagar Hyderabad Telangana Recruitment for Various Vacancies..
తెలంగాణ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లోని, బీబీనగర్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించి, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా పోటీ పడవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ.
ముఖ్యంశాలు :
AIIMS బీబీనగర్ 2 నోటిఫికేషన్లను జారీ చేసింది.
- మొదటిది >> జూనియర్ రెసిడెన్ట్ (నాన్-అకాడమిక్) - 40,
- రెండవది >> సీనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) - 151.
- ఇలా మొత్తం 2నోటిఫికేషన్ లలో 191 పోస్టులకు నియామకాలు నిర్వహిస్తోంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- జూనియర్ రేసిడెంట్ విభాగంలో..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత డిపార్ట్మెంట్లో MBBS/ BDS/MD/ MS/ DM/ M.Ch అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే MCI/ NMC/ DCI ప్రామాణిక రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 37 - 45 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
- ఓబీసీలకు 3 సంవత్సరాలు,
- దివ్యాంగులు జనరల్ లకు 10 సంవత్సరాలు, దివ్యాంగులు ఓబీసీ లకు 13 సంవత్సరాలు, దివ్యాంగులు ఎస్సీ/ ఎస్టీ లకు 15 సంవత్సరాలు..
ఎంపిక విధానం :
- పోస్టులను బట్టి సంబంధిత డిగ్రీలో సాధించిన మార్కులు/ ఇంటర్వ్యూ ల ఆధారంగా నిర్వహిస్తారు.
సీనియర్ ప్రెసిడెంట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ తేదీలను నోటిఫికేషన్ లో ప్రకటించారు. అవి;
- ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక వివరాలు:
ఇంటర్వ్యూ తేదీ :
- డిసెంబర్ 21, 22 & 23, 2023 తేదీల్లో ఉంటుంది.
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 8 గంటల నుండి..
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 9:30 నుండి 01:00, మధ్యాహ్నం 02:00 నుండి 06:00 వరకు.
ఇంటర్వ్యూ వేదిక :
- 2nd floor, Dean Office, AIIMS Bibinagar.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే మాట్రిక్స్ 7వ సిపిసి ప్రకారం లెవెల్ (7 - 10) బేసిక్ పే తో చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు:
- జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1180/-,
- ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.944/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు:
- జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1770/-,
- ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1416/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://aiimsbibinagar.edu.in/ & https://aiimsbibinagar.edu.in/
అధికారిక నోటిఫికేషన్ జూనియర్ రెసిడెంట్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ సీనియర్ రెసిడెంట్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
జూనియర్ ప్రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ :: 19.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment