రాత పరీక్ష లేకుండా! జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు, పూర్తి వివరాలు ఇక్కడ DMHO New Notification apply here.
నిరుద్యోగులకు శుభవార్త!
MBBS అర్హత తో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, DMHO హైదరాబాద్ శుభవార్త చెప్పింది, ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటిస్తూ.. తాజాగా దరఖాస్తు ఫామ్ అందుబాటులోకి ఉంచింది.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు గౌరవ వేతనం రూ.52,000/- వరకు ఇవ్వనుంది. ఎంపికైన అభ్యర్థులు బస్తి దావఖాన హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జనగాం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల నందు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 10.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి MBBS అర్హత కలిగి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 30.12.2025 నాటికీ 18 నుండి 46 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికలు జిల్లా కలెక్టర్, చైర్మన్ నెంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
- అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభకు 90% మార్కులు.
- ఇతర అర్హతలకు 10% మార్కులు కేటాయిస్తారు.
- మొత్తం 100% వెయిటేజ్ ప్రాతిపదికన ఎలాంటి రాత పరీక్షలు లేకుండా నియామకాలు జరుగుతాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు గౌరవ వేతనం గా రూ.52,000/- ప్రతినెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు ఫీజు :
- డిడి రూపంలో హైదరాబాద్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ సొసైటీ పేరు మీద రూ.500/- చెల్లించాలి.
నోటిఫికేషన్ తేదీ :: 31.12.2025.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
- ఇంటర్వ్యూ తేదీ :: 05.01.2026.
- ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 01:00 వరకు.
- ఇంటర్వ్యూ వేదిక : O/o. DM&HO, Hyderabad, Hyderabad, 4th floor, GHMC Building, Patny, Secunderabad.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://hyderabad.telangana.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment