Govt General Hospital JOBs 2026: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నర్స్ | వార్డ్ బాయ్ | ప్రాజెక్టు కోఆర్డినేటర్ | ఫ్రీ-ఎడ్యుకేటర్ | యోగ థెరపిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. Apply here
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ:
- కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, కర్నూల్ జిల్లా, జనరల్ ఆసుపత్రి లో మెడికల్, నాన్-మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేదు. వేయిటేజీ మార్కులతో ఎంపిక. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా!, అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్, నాన్-మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి కర్నూల్ & నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విభాగం 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి నుండి దరఖాస్తులను సమర్పించవచ్చు..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 16.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 8వ తరగతి/ 10వ తరగతి/ డిగ్రీ/ డిప్లొమా/ బి.ఎస్సి(నర్సింగ్)/డిప్లోమా(జి.ఎన్.ఎమ్), MBBS అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయడం మరవకండి.
వయోపరిమితి:
- 01.07.2025 నాటికి 18-42 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- రోస్టర్ పాయింట్/ అక్కడ మీకు విద్యార్హతలు లో కనబర్చిన ప్రతిభకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- అకడమిక్/ టెక్నికల్/ అనుభవం/ వయస్సు ఆధారంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
- అకడమిక్ అర్హత లకు 75%,
- COVID-19 సమయంలో అవుట్సోర్సింగ్/ కాంట్రాక్ట్/రోజువారి వేతనం ప్రాతిపదికన 6 నెలల పాటు సేవలందించిన అభ్యర్థులకు 15 మార్కులు వెయిటేజ్ గా ఇవ్వడం జరుగుతుంది.
| ✨ Latest Update's ✨ | |
| Notification | Apply Link |
161 Anganwadi JOBs | |
10th Pass 22000 Railway JOBs | |
Govt 20 Security Guard JOBs | |
పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు | |
V TG CET 2026 for V-IX Classes |
Govt 45 Teaching Faculty JOBs | |
ఇంటర్ అర్హతతో 394 ప్రభుత్వ ఉద్యోగాలు | |
TGSRTC 198 Supervisor JOBs |
ప్రభుత్వ 422 నర్స్ ఉద్యోగాలు | |
Govt Data Entry JOBs |
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ప్రతి నెల రూ.5,000/- నుండి రూ.60,000/- జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- అప్లికేషన్ ఫీజు హాస్పిటల్ పేరు మీదుగా డిడి రూపంలో సమర్పించాలి.
- OC అభ్యర్థులకు రూ.250/-.
- SC/ ST/ BC & దివ్యాంగులకు రూ.200/-.
దరఖాస్తు చిరునామా:
- O/o Addl.DME/ Superintendent, Government General Hospital, Kurnool.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.12.2025 ఉదయం 10:40 గంటల నుండి.
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.01.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://kurnool.ap.gov.in/ & https://nandyal.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







%20-%202026.jpg)














































%20Posts%20here.jpg)


Comments
Post a Comment