AIIMS Delhi Recruitment 2022 | AIIMS Inviting Online Applications for 254 Group 'A', Non Faculty 'B', & 'C' | Check eligibility criteria, Salary & more details here..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) న్యూఢిల్లీ, గ్రూప్ 'ఎ' నాన్-ఫ్యాకల్టీ, 'బీ' & 'సీ' విభాగంలో ఖాళీగా ఉన్న 254 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 19, 2022 నుండి డిసెంబర్ 19, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి. తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 254. విభాగలవారీగా ఖాళీలు: 1. సైంటిస్ట్-II - 01, 2. సైంటిస్ట్-II (CRPF) - 04, 3. సైంటిస్ట్-I - 03, 4. క్లినికల్ సైకాలజిస్ట్/ సైకాలజిస్ట్ - 01, 5. మెడికల్ ఫిజిసిస్ట్ - 03, 6. మెడికల్ ఫిజిసిస్ట్(డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్) - 01, 7. బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ ఆఫీసర్ - 02, 8