TG TRANSCO 250 JOBS: తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. Apply here.
గ్రాడ్యుయేట్ అర్హతతో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ...
డిప్లొమా, గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో వివిధ విభాగాలలో అప్రెంటిస్ శిక్షణ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TCTL), 2026-2027 విద్యా సంవత్సరానికి 250 వివిధ అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. అర్హులైన నిరుద్యోగ యువత ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 250
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 125
- డిప్లొమా అప్రెంటిస్ : 125
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ/ డిప్లొమా అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిగా వెబ్సైట్ ను చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడుతారు.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో రూ.15,000/- నుండి రూ.17,500/- వరకు నెలకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://tgtransco.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు👇 :
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.


























Comments
Post a Comment